కాకినాడ జడ్పీ ఛైర్ పర్సన్ రేసులో ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి పేరు వినపించడంపై జనసేనలో అంతర్గత కలహాలకు తెరతీసింది. పార్టీలో సీనీయర్లకు పట్టం కట్టాలని కొంతమంది నేతలు భీష్మించుకుని కూర్చున్నట్లు తెలుస్తోంది. ఆమె పార్టీకి ఏం చేశారని అడుగుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. దీనిపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి.
ఆంధ్రప్రదేశ్
జనసేనలో ముద్రగడ కుమార్తె చర్చ!


