బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానంలో శరత్కాల షోడశ యజ్ఞమహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన శనివారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వ నున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని సకల శుభాలు పొందాలని, అమ్మవారి సేవలో కార్యనిర్వహణాధికారి పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో బగళాముఖి అమ్మవారు


