హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భీమడోలు వద్ద యాక్సిడెంట్.. మహిళ మృతి

ELR: భీమడోలు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. భీమవరం నుంచి ద్వారకాతిరుమలకు స్కూటీపై వెళ్తుండగా అదుపుతప్పిప్రమాదం సంభవించింది. ఘటనలో భీమవరానికి చెందిన నాగమణి (50) మృతి చెందారు. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను భీమడోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.