కృష్ణా: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు మహాలక్ష్మి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఉదయం 4:00 గంటల నుంచే కనకదుర్గమ్మ దర్శనాలను ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
ఇంద్రకీలాద్రిపై ఏడోరోజు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు


