హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమిలో సీట్ల మంటలు.. నేతల్లో అసంతృప్తి!

ఉమ్మడి విజయనగరం జిల్లాలో కూటమి సీట్ల పంపకం సెగలు రేపుతోంది. సాలూరు ఛైర్మన్ స్థానం జనసేనకు కేటాయించడంతో మంత్రి సంధ్యారాణి అసహనం వ్యక్తం చేశారు. విజయనగరం మేయర్ అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగగా.. అధిష్ఠానం అవనాపు భార్గవి పేరును ఖరారు చేసింది. అశోక్ బంగ్లా సమీక్షలో JSP నేత యశస్వి అసహనంతో వెళ్లిపోయారు. దీంతో జిల్లాలో కూటమి పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది.