ELR: జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాత గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులచే వేద ఆశీర్వచనము తీర్థప్రసాదాలు అందజేశారు. ఈవో మానీకల రాంబాబు ధర్మకర్తల మండల చైర్మన్ అల్లూరి రామకృష్ణ ఆలయ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీనివాసుని దర్శించుకున్న సినీ గేయ రచయిత


