KDP: కడప నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బండి దీప్తి, కూటమి అభ్యర్థి డాక్టర్ నెల్లటూరి సువర్ణ మధ్య పోటీ నెలకొంది. దీప్తి గతంలో కార్పొరేటర్గా పనిచేయగా, సువర్ణ తొలిసారి బరిలో దిగుతున్నారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఎన్నికపై ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
కడప మేయర్ పీఠానికి డాక్టర్ Vsలాయర్


