హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా రాజ్ కుమార్

CTR: కుప్పం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా టీడీపీ అధిష్ఠానం రాజ్కుమార్ పేరును ఖరారు చేసింది. టికెట్ కోసం పలువురు పోటీ పడగా, ఐవీఆర్ కాల్స్ ద్వారా ప్రజాభిప్రాయం సేకరించిన అనంతరం ఆయనను ఎంపిక చేసింది. గతంలో కుప్పం జెడ్పీటీసీగా పనిచేసిన రాజ్ కుమార్ ప్రస్తుతం కడా అడ్వైజర్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.