హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజంపేట మున్సిపల్ TDP అభ్యర్థిగా దొంతం గాయత్రి

అన్నమయ్య: రాజంపేట మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా దొంతం గాయత్రి ఖరారయ్యారు. ఈ మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు,CM చంద్రబాబు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. దొంతం గాయత్రి టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధికార ప్రతినిధి దొంతం శివ కుమార్తె. రాజంపేట మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్ కోసం పలువురు ఆశావహులు ప్రయత్నించినప్పటికీ,చివరకు గాయత్రికి అవకాశం లభించింది.