హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాలలో వైసీపీకి భారీ షాక్

NDL: నంద్యాల, ఆత్మకూరు పట్టణంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సమక్షంలో వైసీపీ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలిక్ భాష తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. అనంతరం పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ వైసీపీ నాయకుల పార్టీ మార్పు తీవ్ర చర్చనీయాంశమైంది.