KDP: ఒంటిమిట్ట చెరువు కట్టపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి ముంబైకు వెళ్తున్న మహారాష్ట్ర (ఎంహెచ్)కు చెందిన లారీ, చంద్రగిరి నుంచి కడపకు వస్తున్న పాల లారీ పరస్పరం ఢీకొన్నాయి. సమచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
ఒంటిమిట్టలో రెండు లారీలు ఢీ


