శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వైసీపీలో చేరతారంటూ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. లక్ష్మీదేవి 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2024 ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడం, శ్రీకాకుళం మేయర్ పదవిని జనసేనకు కేటాయించడం నేపథ్యంలో ఆమె అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
వైసీపీలోకి మాజీ టీడీపీ MLA గుండ లక్ష్మీదేవి


