హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మనస్థాపంతో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

విజయనగరం: ఎల్.కోట మండలం కళ్లేపల్లి గ్రామానికి చెందిన పి. సురేష్ విశాఖకు చెందిన వి.భార్గవిని కుటుంబసభ్యులకు తెలియకుండా వివాహం చేసుకొన్నాడు. భార్యను కుటుంబ సభ్యులు వేదింపులకు గురిచేయడంతో విశాఖ నాలుగో పట్టణ పి. ఎస్.లో ఈనెల 15న భార్య ఫిర్యాదు చేయడంతో మనస్థాపంతో నరేష్ ఉరేసుకొన్నట్లు చెప్పారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.