హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పురుగు మందు తాగి వ్యక్తి మృతి

PLD: కుటుంబ గొడవ నేపథ్యంలో మనస్తాపానికి గురైన శ్రీనివాసరావు(45) పురుగుల మందు తాగి మృతి చెందాడు. పురుగు మందు చేయించిన శ్రీనివాసరావును కుటుంబ సభ్యులు నరసరావుపేట ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.