KRNL: కర్నూలు నగరపాలక సంస్థలో ఇప్పటివరకు రెండుసార్లు ప్రత్యక్షంగా, ఒకసారి పరోక్షంగా మేయర్ ఎన్నిక జరిగింది. 1995లో టీడీపీ నుంచి బంగి అనంతయ్య, 2000లో కాంగ్రెస్ నుంచి ఫిరోజ్ బేగం గెలిచారు. 2005లో రఘురామిరెడ్డి పరోక్షంగా ఎన్నికయ్యారు. 2021లో వైసీపీ 42, టీడీపీ 8, స్వతంత్రులు 2 స్థానాలు గెలుచుకున్నారు. తాజాగా మూడోసారి ప్రత్యక్ష మేయర్ ఎన్నిక జరగనుంది.
ఆంధ్రప్రదేశ్
మూడోసారి ప్రత్యక్ష మేయర్ ఎన్నిక


