GNTR: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేసేందుకు గుంటూరు జిల్లాలో 50 ఫ్లయింగ్ స్క్వాడ్, 50 స్టాటిస్టికల్ సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేశారు. గెజిటెడ్ అధికారి, సచివాలయ ఉద్యోగి, హెడ్ కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్, వీడియోగ్రాఫర్తో కూడిన ప్రతి బృందం 2 షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తుంది.
ఆంధ్రప్రదేశ్
గుంటూరులో రంగంలోకి 100 ప్రత్యేక బృందాలు..!


