హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నామినేషన్ కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు'

అన్నమయ్య: శనివారం జిల్లాలోని అన్ని నామినేషన్ కేంద్రాల వద్ద సెక్షన్ 144, బీఎన్ఎస్ఎస్ సెక్షన్ -163 అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్దకు ఎవరూ గుమీ గూడవద్దని తెలిపారు. నామినేషన్ కేంద్రం వద్ద అల్లర్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.