కోనసీమ: అమలాపురం పట్టణం 'పెళ్లిళ్ల వెంకన్న' గా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించడంతో భక్తులు తన్మయంతో పులకించారు. అన్నప్రసాద ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక అలంకరణలో పెళ్లిళ్ల వెంకన్న


