హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్?

GNTR: గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కాసు మహేష్‌రెడ్డిని నరసరావుపేటలో పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. అయితే, ఆయనను ఏ కారణంతో హౌస్‌ అరెస్ట్‌ చేశారు, ఎక్కడి నుంచి ఈ చర్యలు చేపట్టారనే వివరాలు తెలియాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో దాచేపల్లిలో చోటు చేసుకున్న పరిణామాల దృశ్యం ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.