ELR: వరుపేటలోని ఎమ్మెల్యే బడేటి చంటి విడిది కార్యాలయం వద్ద TDP నాయకులు, కార్యకర్తలు నిరసన చేశారు. ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు కేటాయించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకొని అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని కోరారు. TDP శ్రేణుల అభిప్రాయాలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఆంధ్రప్రదేశ్
వరువపేటలో TDP నాయకుల నిరసన


