TPT: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. నిన్న మొత్తం 77,759 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 28,977 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. 4.08 లక్షల లడ్డూలు విక్రయించగా, 6.54 లక్షల మందికి అన్నప్రసాదం అందించారు. హుండీ ఆదాయం రూ.2.96 కోట్లు వచ్చినట్లు TTD అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేటి తిరుమల సమాచారం(శనివారం)


