ఎన్టీఆర్: ఎన్నికల్లో ఇటీవల గెలుపొందిన హైకోర్టు న్యాయవాది యలమంజుల బాలాజీ ఏపీ బార్ కౌన్సిల్ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు ప్రాంగణంలోని బార్ కౌన్సిల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్ రామిరెడ్డి, మరి కొందరు హాజరయ్యారు. పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
యలమంజుల బాలాజీ ఏపీ బార్ కౌన్సిల్ ఛైర్మన్గా బాధ్యతలు


