AKP: నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికలలో జనసేన పార్టీ తిరుగుబాటు జెండా ఎగరేస్తుంది. నామినేషన్ల రెండో రోజు శనివారం వార్డులలో జనసేన పార్టీ నాయకులు నామినేషన్లు వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కూటమి పార్టీల పొత్తులో భాగంగా సీట్లు కేటాయించిన వార్డులలో నామినేషన్లు జనసేన పార్టీ తరఫున వెయ్యడానికి సిద్ధమవుతున్నారు. దీంతో ఒక్కసారిగా మున్సిపల్ రాజకీయం వేడెక్కింది.
ఆంధ్రప్రదేశ్
నేడు నర్సీపట్నంలో జనసేన నామినేషన్లు


