హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అచ్యుతాపురంలో అదుపుతప్పి లారీ బోల్తా

అచ్యుతాపురం: విశాఖ పబ్లిక్ స్కూల్ సమీపంలో ఇవాళ వేకువజామున కర్రల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. రాజాం నుంచి సెజ్‌కు వెళ్తుండగా మలుపు వద్ద వెనుక చక్రాలు జారడంతో లారీ అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.