హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హిందుపురం టీడీపీ అభ్యర్థి ఖరారు!

SS: ​హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ టీడీపీ అభ్యర్థిగా పి.ఎస్. మంజునాథ్ పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. ముదిరెడ్డిపల్లికి చెందిన ఆయన శనివారం ఉదయం ఎంజీఎం హైస్కూల్‌లోని నామినేషన్ కేంద్రంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నిర్ణయంతో ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. గెలుపే లక్ష్యమని మంజునాథ్ తెలిపారు.