హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

HLC ఆయకట్టుకు సాగునీరు బంద్‌

ATP: తుంగభద్ర జలాశయం నుంచి నీటి ప్రవాహం నిలిచిపోవడంతో బొమ్మనహాళ్ మండలంలో HLC డిస్ట్రీబ్యూటరీల 15 తూములను అధికారులు మూసివేశారు. జలాశయంలో నీటి లభ్యత తగ్గడంతో ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేసేందుకు ఈ చర్యలు చేపట్టారు. గుంతకల్లు బ్రాంచి కెనాల్‌ సాగునీటిని కూడా నిలిపివేశారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.