ASR: పాడేరులోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన వంజంగి మేఘాల కొండలు మంచు దుప్పటి కప్పుకుని పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఉదయం వేళ మేఘాలు తేలియాడుతూ కనిపిస్తున్న అద్భుతమైన దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. మన్యంలోని ఈ మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తున్న మంచు అందాలు


