హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గెలుపే లక్ష్యం: కూటమి

కోనసీమ: ముమ్మిడివరం,అమలాపురంలో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కూటమి నేతలు నిర్ణయించుకున్నారు. ఈ విషయమై MP సానా సతీశ్, MLAలు అయితాబత్తుల ఆనందరావు, దాట్ల బుచ్చిబాబు, గిడ్డి సత్యనారాయణ, శ్రీనివాసరావు, సోంబాబు శుక్రవారం సమవేశం నిర్వహించారు. వ్యక్తిగత అభిప్రాయాలకు పోకుండా కూటమి శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని పిలపునిచ్చారు.