TPT: పాకాల మండలం గాదంకిలో PACS ఖాతాదారులు, సంఘ సభ్యులకు ఆర్థిక అక్షరాస్యతపై సంఘం అధ్యక్షురాలు కృష్ణమనేని సావిత్రి ఆధ్వర్యంలో నిన్న అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంఘంలోని రైతులు రూ.300లు చెల్లించి సభ్యత్వం తీసుకుని స్వల్ప, దీర్ఘ కాలిక, హౌస్ మార్టిగేజ్ రుణాలు పొందవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
గాదంకిలోఆర్థిక అక్షరాస్యతపై అవగాహన


