ప్రకాశం: ఒంగోలులో దసరా సందర్భంగా అమ్మవారి కళారాల ఊరేగింపు సుమారు 400 ఏళ్లుగా సాగుతోందని స్థానికులు చెబుతున్నారు. దుర్గాష్టమి, మహార్నవమి రోజుల్లో వివిధ ఆలయాల నుంచి వీధుల్లో ఊరేగిస్తారు. అంకమ్మపాలెం కాళికమ్మ, బాలాజీరావుపేట కనకదుర్గమ్మ కళారాలు అర్ధరాత్రి బయలుదేరి ఉదయానికి ట్రంక్ రోడ్డులోని మస్తాన్ దర్గా సెంటర్కు చేరతాయి. ఇది కలకత్తా, మైసూర్ తర్వాత ఒంగోలులోనే ఉండడం విశేషం.
ఆంధ్రప్రదేశ్
ఒంగోలులో దసరా కళారాల ఊరేగింపు


