కృష్ణా: పుర, నగరపాలక సంస్థల ఎన్నికల్లో భాగంగా శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అయితే తొలిరోజు వార్డులు, డివిజన్లకు మినహా మేయర్, ఛైర్మన్ల పదవులకు నామినేషన్లు దాఖలు కాలేవు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 16 నామినేషన్లు మాత్రమే అందినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో మచిలీపట్నంలో 13, పెడనలో 2, ఉయ్యూరులో 1 నామినేషన్ వచ్చినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తొలిరోజు కనిపించని ఎన్నికల జోష్!


