హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రి మీదుగా దసరా స్పెషల్ రైళ్లు

EG: దసరా సందర్భంగా జిల్లా మీదుగా  నేటి నుంచి, 18,19 తేదీలలో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. 17,18 తేదీలలో విజయవాడ- పలాస (07452), 18,19 తేదీలలో పలాస- విజయవాడ (07451) ప్రత్యేక రైళ్లు నడవనున్నాయని తెలిపారు. ఈ రైలు జిల్లాలోని రాజమహేంద్రవరం, సామర్లకోట, తుని రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి.