హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిండ్రలో వైసీపీలోకి చేరికలు

CTR: నిండ్ర మండలం కావనూరులో 50 కుటుంబాల వైసీపీలో చేరినట్లు మాజీ మంత్రి రోజా తెలిపారు. కండువాలను కప్పి పార్టీలోకి ఆమె వారిని ఆహ్వానించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైసీపీ ముందు ఉంటుందని తెలిపారు. దీనిని వారు గుర్తించి పార్టీలో చేరినట్టు వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు ఎప్పుడు ఉంటుందని స్పష్టం చేశారు.