GNTR: గుంటూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు మొత్తం 12 నామినేషన్లు దాఖలయ్యాయి. గుంటూరులో టీడీపీ నుంచి ఆరుగురు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగా, తెనాలిలో వైసీపీ తరఫున నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో తొలిరోజు 12 నామినేషన్లు


