NTR: అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, ఏజెంట్ల ఒరిజినల్ బాండ్ల పరిశీలన ఈ నెల 19 నుంచి 25 వరకు జరుగుతుందని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు తెలిపారు. 19, 21 తేదీల్లో తిరువూరు మండలం, 22, 23 తేదీల్లో విస్సన్నపేట మండలం, 24, 25 తేదీల్లో మైలవరం మండలంలోని డిపాజిటర్లు, ఏజెంట్లు తమ ఒరిజినల్, ఇతర ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని సీపీ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
19 నుంచి అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన: సీపీ


