EG: పుంగనూరు, తిరుపతి, రాయచోటి, ధర్మవరంలో జరిగిన ఘటనలపై మంత్రి కందుల దుర్గేశ్ స్పందించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ అరాచకాలను సహించేది లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి 100 శాతం స్ట్రైక్ రేట్తో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కూటమిదే విజయం: మంత్రి దుర్గేశ్


