అన్నమయ్య: పుంగనూరు, రాయచోటి, తిరుపతి ప్రాంతాల్లో చోటుచేసుకున్న అల్లర్లుకు వైసీపీ నేతలే కారణమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాల నుంచి 30 వాహనాల్లో గూండాలు, రౌడీలను తీసుకొచ్చి అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఓటమి భయంతోనే వైసీపీ అల్లర్లకు పాల్పడుతుందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
ఓటమి భయంతోనే వైసీపీ దాడులు: మంత్రి జనార్దన్


