PLD: చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్మన్ పదవికి వైసీపీ అభ్యర్థిగా షేక్ కరీమూన్ను పార్టీ ప్రకటించింది. మాజీ కౌన్సిలర్ యూసుఫ్ అలీ సతీమణి అయిన షేక్ కరీమూన్ను ఛైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు చిలకలూరిపేట వైసీపీ ఇంచార్జ్, మాజీ మంత్రి విడుదల రజిని తెలిపారు. నాయకులు కార్యకర్తల అందరి ఆమోదం మేరకు కరీమున్ను అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు రజిని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చిలకలూరిపేట వైసీపీ ఛైర్మన్ అభ్యర్థిగా కరీమూన్


