AKP: పరవాడ మండలంలో విద్యుత్తు నిర్వహణ పనుల కారణంగా ఇవాళ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదు. ఏపీఈపీడీసీఎల్ ఈఈ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, రావాడ, ధర్మారాయుడు పేట, రేఖవానిపాలెం, దేశపాత్రునిపాలెం గ్రామాల్లో విద్యుత్ నిలిపివేయనున్నారు. ఈ ప్రాంతాల ప్రజలు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం


