ATP: గుంతకల్లు పట్టణంలోని ధర్మవరం గేటు వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ (RUB) నిర్మాణ పనుల దృష్ట్యా శనివారం రైల్వే గేటును మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు గేటు వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఉదయం 8:00 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ధర్మవరం రైల్వే గేటు మూసివేత


