KKD: కోటనందూరులో శుక్రవారం జరిగిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాన్నారు. మరోసారి 100 శాతం స్ట్రైక్ రేట్తో విజయం సాధిస్తామని జోస్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
100 శాతం స్ట్రైక్ రేట్తో విజయం: ఎంపీ


