EG: లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న గ్రామాలు, పీహెచ్సీల పరిధిలో లింగ సమానత్వంపై విస్తృత అవగాహన కల్పించాలని సబ్ కలెక్టర్ శుభంనొక్వాల్ సూచించారు. శుక్రవారం రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో పీసీపీఎన్డీటీ చట్టం అమలుపై సమీక్ష నిర్వహించారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలునిర్వహించడం, పిండం లింగాన్ని వెల్లడించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
‘లింగ సమానత్వం పై అవగాహన’


