హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముసుగేసుకున్న విగ్రహాలు

EG: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో భాగంగా నిడదవోలు మండలంలోని పలు గ్రామాల్లో రాజకీయ నాయకుల విగ్రహాలకు అధికారులు ముసుగులు వేశారు. అట్లపాడు, డి. ముప్పవరం, గోపవరం, జీడిగుంట, కలవచెర్ల, కోరుమామిడి సహా 16 గ్రామాల్లో ఈ చర్యలు చేపట్టారు. అయితే కొన్ని గ్రామాల్లో ఇంకా ఫ్లెక్సీలు తొలగించాల్సి ఉంది.