EG: స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటమి భయంతో వైసీపీ నాయకులపై దాడులకు పాల్పడడం సరికాదని కొవ్వూరు వైసీపీ నాయకులు హెచ్చరించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు ఎంపీ మిధున్ రెడ్డి కాన్వాయ్ పై దాడి చేయడం అప్రజాస్వామికం అన్నారు. కొవ్వూరులో శుక్రవారం రాత్రి నాయకులు మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించి టీడీపీ రెడ్ బుక్ పాలన సాగిస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓటమి భయంతోనే దాడులు: వైసీపీ


