హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడపలో పోలీసుల రూట్ మార్చ్.!

KDP: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో కడప నగరంలోని మాసాపేట సర్కిల్ నుంచి అల్మాస్పేట సర్కిల్ వరకు పోలీసులు రూట్ మార్చ్ నిర్వహించారు. ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు డీఎస్పీ టి.భవాని నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజల్లో భద్రతా భావం కల్పించడమే లక్ష్యమని పోలీసులు తెలిపారు.