హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీపీఐ అభ్యర్థుల ప్రకటన

KKD:  సామర్లకోట, పిఠాపురం, పెద్దాపురం మున్సిపాలిటీల కౌన్సిలర్ సీపీఐ అభ్యర్థుల జాబితాను పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు విడుదల చేశారు. సామర్లకోట 11 వార్డు- సూర్యనారాయణ, 12లో తులసీదాస్, పిఠాపురం6లో అరుణ, 19లో మారేష్, 23లో పాదాలు, పెద్దాపురం 29వ వార్డులో సురేష్ కుమార్ బరిలో నిలిచారని తెలిపారు. వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని కోరారు.