KKD: డ్రగ్స్ కట్టడి లక్ష్యంగా ఈగిల్ సెల్, కాకినాడ 2 టౌన్ పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది సంయుక్తంగా ఆర్టీసీ బస్టాండ్, పరిసర లాడ్జీలలో డాగ్ స్క్వాడ్తో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులు, లాడ్జీలలోని వ్యక్తుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మాదకద్రవ్యాల సమాచారం తెలిస్తే 1972 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం తెలియజేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా కేంద్రంలో పోలీసుల తనిఖీలు


