EG: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయానికి కార్యకర్తలంతా ఐక్యంగా కృషి చేయాలని రాష్ట్ర వైసీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ తోట శ్రీరాంజీ పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి గాదేలపాలెం, ఇటికాయలపల్లిలో నిర్వహించిన సమావేశాల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం కార్యకర్తలకు ఐడీ కార్డులు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికలకు వైసీపీ శ్రేణులు సిద్ధం కావాలి: తోట


