SKLM: నరసన్నపేట మండలం సత్యవరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ఉమా కామేశ్వర స్వామి ఆలయంలో ఆశ్వీజ మాసం సప్తమి శనివారం ఉదయం పార్వతి దేవి రూపంలో అమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. తెల్లవారుజామున అమ్మను అలంకరించి ప్రత్యేక పూజలు అయ్యాక భక్తులు అమ్మను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారని అర్చకులు హేమా నందు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు పార్వితీ దేవిగా అమ్మవారు


