BPT: చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య శనివారం పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం TDP కార్యాలయంలో కౌన్సిలర్ అభ్యర్థులతో సమావేశమైన అనంతరం,11 గంటలకు మున్సిపల్ ఆఫీస్లో అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల నుంచి 44, 43, 42, 41వ వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో కూటమి నాయకులు పాల్గొనాలని టీడీపీ కార్యాలయం కోరింది.
ఆంధ్రప్రదేశ్
నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు


